Ticker

8/recent/ticker-posts

Amala Paul: కొత్త సంవత్సరంలో గుడ్ న్యూస్ చెప్పిన హీరోయిన్.. తల్లి కాబోతున్న అమలా పాల్.. ఫొటోలు వైరల్

Amala Paul Pregnancy: మలయాళ ముద్దుగుమ్మ అమలా పాల్ తల్లి కాబోతుంది. దీనికి సంబంధించిన విషయాన్ని సోషల్ మీడియా వేదికగా తెలియజేస్తూ బ్యూటిఫుల్ ఫొటోలను పంచుకుంది. ఇద్దరం ముగ్గురం అవుతున్నామంటూ క్యాప్షన్ రాసుకొచ్చింది.



from Telugu Cinema News, ఎంటర్టైన్మెంట్ న్యూస్, OTT, Web series, Move reviews - HT Telugu https://ift.tt/fl2QmRz

Post a Comment

0 Comments