Guppedantha Manasu January 31st Episode: నేటి గుప్పెడంత మనసు సీరియల్‌లో యూత్ ఫెస్టివల్ ఫెయిలవ్వడంతో వసుధారపై ఫైర్ అవుతాడు మినిస్టర్. నువ్వు ఎండీగా ఉన్నప్పుడే ఇలా జరిగింది అంటూ క్లాస్ ఇస్తాడు. తాను రిషితో ఇప్పుడే మాట్లాడుతానని పట్టుపడతాడు.
from Telugu Cinema News, ఎంటర్టైన్మెంట్ న్యూస్, OTT, Web series, Move reviews - HT Telugu https://ift.tt/KomUhXH
0 Comments