Valari OTT Release: గురు ఫేమ్ రితికా సింగ్ హీరోయిన్‌గా నటిస్తోన్న వళరి మూవీ డైరెక్ట్ గా ఓటీటీలో రిలీజ్ కాబోతోంది. హారర్ కథాంశంతో తెరకెక్కుతోన్న ఈ మూవీ ఈటీవీ విన్ ద్వారా ఓటీటీ ఆడియెన్స్ ముందుకు రాబోతోంది.
from Telugu Cinema News, ఎంటర్టైన్మెంట్ న్యూస్, OTT, Web series, Move reviews - HT Telugu https://ift.tt/mDjhNfK
0 Comments