Ticker

8/recent/ticker-posts

Niharika Konidela: ఏడాదిలోనే విడిపోతామ‌ని అనుకోలేదు - విడాకుల‌పై నిహారిక కొణిదెల ఇంట్రెస్టింగ్ కామెంట్స్‌

Niharika Konidela: చైత‌న్య‌తో త‌న పెళ్లి బంధం ఏడాదిలో ముగుస్తుంద‌ని అనుకోలేద‌ని అన్న‌ది నిహారిక కొణిదెల‌. ఐదేళ్ల త‌ర్వాత మ‌ళ్లీ సినిమాల్లోకి రీఎంట్రీ ఇవ్వ‌బోతున్న‌ట్లు చెప్పింది. ఓ యూట్యూబ్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో నిహారిక త‌న కెరీర్‌, విడాకుల గురించి ఆస‌క్తిక‌ర కామెంట్స్ చేసింది.



from Telugu Cinema News, ఎంటర్టైన్మెంట్ న్యూస్, OTT, Web series, Move reviews - HT Telugu https://ift.tt/hTgzvjp

Post a Comment

0 Comments