Nithin Rashmika Mandanna Robinhood: భీష్మ వంటి బ్లాక్ బస్టర్ మూవీ తర్వాత హీరో నితిన్, రష్మిక మందన్నా జంటగా వస్తున్న మరో సినిమాకు డిఫరెంట్‌గా రాబిన్ హుడ్ అని టైటిల్ ఫిక్స్ చేశారు మేకర్స్. తాజాగా టైటిల్ అనౌన్స్ చేస్తూ రాబిన్ హుడ్ గ్లింప్స్ రిలీజ్ చేశారు.
from Telugu Cinema News, ఎంటర్టైన్మెంట్ న్యూస్, OTT, Web series, Move reviews - HT Telugu https://ift.tt/kJQsPbS
0 Comments