Sarkaru Naukari OTT Telease: సింగర్ సునీత తనయుడు ఆకాష్ హీరోగా నటించిన సర్కారు నౌకరి మూవీ థియేటర్లలో రిలీజైన ఇరవై రోజుల్లోనే ఓటీటీలోకి వచ్చేస్తోంది. ఈ మెసేజ్ ఓరియెంటెడ్ మూవీ ఈటీవీ విన్ ఓటీటీలో రిలీజ్ అవుతోంది.
from Telugu Cinema News, ఎంటర్టైన్మెంట్ న్యూస్, OTT, Web series, Move reviews - HT Telugu https://ift.tt/ok3f5Db
0 Comments