Trinadha Rao Nakkina About Chaurya Patam: రవితేజ ధమాకా సినిమాతో సాలిడ్ బ్లాక్ బస్టర్ అందుకున్న డైరెక్టర్ త్రినాధరావు నక్కిన తాజాగా చౌర్య పాఠం సినిమాపై ఆసక్తికర కామెంట్స్ చేశారు. చౌర్య పాఠం సినిమా టీజర్ లాంచ్ ఈవెంట్‌లో త్రినాధరావు నక్కిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
from Telugu Cinema News, ఎంటర్టైన్మెంట్ న్యూస్, OTT, Web series, Move reviews - HT Telugu https://ift.tt/nc4dSG5
0 Comments