Ticker

8/recent/ticker-posts

Guppedantha Manasu February 7th Episode: రిషి ఫొటోకు దండ -ర‌చ్చ చేసిన వ‌సు -లెక్క‌లు తేలుస్తానంటూ శైలేంద్ర‌కు వార్నింగ్‌

Guppedantha Manasu February 7th Episode: రిషి చ‌నిపోయాడ‌నే బాధ‌లో ఒంట‌రిగా కూర్చున్న వ‌సుధార‌ను రాజీవ్ ఇబ్బందిపెడ‌తాడు. త‌న‌తో పాటు రావాల‌ని బ‌ల‌వంతంగా లాక్కెళుతుంటాడు. ఓ కొత్త వ్య‌క్తి వ‌చ్చి రాజీవ్ బారి నుంచి వ‌సుధార‌ను సేవ్ చేస్తాడు. ఆ త‌ర్వాత నేటి గుప్పెడంత మ‌న‌సు సీరియ‌ల్‌లో ఏం జ‌రిగిందంటే?



from Telugu Cinema News, ఎంటర్టైన్మెంట్ న్యూస్, OTT, Web series, Move reviews - HT Telugu https://ift.tt/5ZzVJGf

Post a Comment

0 Comments