Siddharth Roy: అర్జున్ రెడ్డి, యానిమల్ కథల స్ఫూర్తితోనే సిద్ధార్థ్ రాయ్ సినిమాను తెరకెక్కిస్తోన్నట్లుగా టాలీవుడ్‌లో ప్రచారం జరుగుతోంది. సిద్ధార్థ్ రాయ్ లుక్, క్యారెక్టరైజేషన్ మొత్తం అర్జున్ రెడ్డి నుంచే కాపీ చేశారని అంటున్నారు. ఈ కంపేరిజన్స్‌పై హీరో దీపక్ సరోజ్ ఏమన్నాడంటే?
from Telugu Cinema News, ఎంటర్టైన్మెంట్ న్యూస్, OTT, Web series, Move reviews - HT Telugu https://ift.tt/OXShY3k
0 Comments