Hrithik Roshan JR NTR War 2 Shooting: యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హిందీలో చేస్తున్న తొలి సినిమా వార్ 2. ఇందులో హీరోగా హృతిక్ రోషన్ చేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా వార్ 2 షూటింగ్, తన గాయాల గురించి హృతిక్ రోషన్ చెప్పుకొచ్చాడు.
from Telugu Cinema News, ఎంటర్టైన్మెంట్ న్యూస్, OTT, Web series, Move reviews - HT Telugu https://ift.tt/A8myr9M
0 Comments