Megastar Chiranjeevi: ఓ ఈవెంట్‍లో హీరో విజయ్ దేవరకొండ అడిగిన ప్రశ్నలకు మెగాస్టార్ చిరంజీవి సమాధానాలు చెప్పారు. తన కెరీర్లో ఎదురైన ఓ అవమానాన్ని చిరూ వెల్లడించారు. ఆ అవమానం తనలో కసిని మరింత పెంచిందని వివరించారు.
from Telugu Cinema News, ఎంటర్టైన్మెంట్ న్యూస్, OTT, Web series, Move reviews - HT Telugu https://ift.tt/s5gS6kF
0 Comments