Ticker

8/recent/ticker-posts

Mahesh Babu: హైదరాబాద్‌లో రెండున్నర ఎకరాలు కొన్న మహేష్ బాబు.. రిజిస్ట్రేషన్‌కు భార్య నమ్రతా

Mahesh Babu Buys 2.5 Acres In Hyderabad: సూపర్ స్టార్ మహేష్ బాబు హైదరాబాద్ శివార్లలో రెండున్నర ఎకరాల భూమిని కొనుగోలు చేసినట్లు సమాచారం. ఈ భూమి రిజిస్ట్రేషన్ కోసం కార్యాలయానికి మహేష్ బాబు సతీమణి నమ్రతా శిరోద్కర్ వెళ్లినట్లు తెలుస్తోంది.



from Telugu Cinema News, ఎంటర్టైన్మెంట్ న్యూస్, OTT, Web series, Move reviews - HT Telugu https://ift.tt/Eaz9mKg

Post a Comment

0 Comments