Nindu Noorella Saavasam Today Episode: నిండు నూరేళ్ల సావాసం సీరియల్ మార్చి 29వ తేది ఎపిసోడ్‌లో అరుంధతి తాళిని ఇంట్లో చైర్ మీద పెడుతాడు చిత్రగుప్తుడు. ఆ తాళి చూసి గుర్తు పట్టిన అంజు ఇంట్లో అందరినీ పిలుస్తుంది. ఇలా నిండు నూరేళ్ల సావాసం సీరియల్ నేటి ఎపిసోడ్‌లో..
from Telugu Cinema News, ఎంటర్టైన్మెంట్ న్యూస్, OTT, Web series, Move reviews - HT Telugu https://ift.tt/5sQXHRN
0 Comments