Ticker

8/recent/ticker-posts

Operation Valentine OTT: నెల‌లోపే ఓటీటీలోకి ఆప‌రేష‌న్ వాలెంటైన్ - వ‌రుణ్ తేజ్ మూవీ స్ట్రీమింగ్ డేట్ ఇదేనా?

Operation Valentine OTT: వ‌రుణ్‌తేజ్ ఆప‌రేష‌న్ వాలెంటైన్ మూవీ థియేట‌ర్ల‌లో రిలీజైన నెలలోపే ఓటీటీలోకి రాబోతున్న‌ట్లు తెలిసింది. ఈ దేశ‌భ‌క్తి మూవీ ఓటీటీ రైట్స్‌ను అమెజాన్ ప్రైమ్ వీడియో ద‌క్కించుకున్న‌ది.



from Telugu Cinema News, ఎంటర్టైన్మెంట్ న్యూస్, OTT, Web series, Move reviews - HT Telugu https://ift.tt/6MvDatI

Post a Comment

0 Comments