Brahmamudi April 16th Episode: నేటి బ్రహ్మముడి సీరియల్‌లో రీయూనియన్ పార్టీలో కావ్య మంచి మనసు గురించి అందరికి గొప్పగా చెబుతాడు రాజ్. సాయం చేయడంలో కావ్య నా కంటే ఎప్పుడు ఓ అడుగు ముందే ఉంటుందని రాజ్ అంటాడు. రాజ్ మాటలతో కావ్య ఎమోషనల్ అవుతుంది.
from Telugu Cinema News, ఎంటర్టైన్మెంట్ న్యూస్, OTT, Web series, Move reviews - HT Telugu https://ift.tt/ndayheo
0 Comments