Dear OTT: జీవీ ప్రకాష్ కుమార్, ఐశ్వర్య రాజేష్ జంటగా నటించిన డియర్ మూవీ థియేటర్లలో విడుదలై రెండు వారాలు కూడా గడవకముందే ఓటీటీలోకి వచ్చేస్తోంది. ఏప్రిల్ 28 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో ఈ మూవీ స్ట్రీమింగ్ కాబోతోంది.
from Telugu Cinema News, ఎంటర్టైన్మెంట్ న్యూస్, OTT, Web series, Move reviews - HT Telugu https://ift.tt/k43p9Ns
0 Comments