Guppedantha Manasu Today Episode: నేటి గుప్పెడంత మనసు సీరియల్‌లో మనవడు మనును చూసి విశ్వనాథం ఎమోషనల్ అవుతాడు. తనను తాతయ్య అని పిలవమని మనును కోరుతాడు. . కానీ మను అందుకు ఒప్పుకోడు. తనకు కొత్త బంధాలు అక్కరలేదని విశ్వనాథంతో అంటాడు.
from Telugu Cinema News, ఎంటర్టైన్మెంట్ న్యూస్, OTT, Web series, Move reviews - HT Telugu https://ift.tt/duS4M2U
0 Comments