The Goat Life OTT: థియేటర్లలో 100 కోట్ల వసూళ్లను రాబట్టిన పృథ్వీరాజ్ సుకుమారన్ ది గోట్‌లైఫ్ మూవీ ఓటీటీలోకి రాబోతోంది. ఈ సర్వైవల్ థ్రిల్లర్ స్ట్రీమింగ్ హక్కులను డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ సొంతం చేసుకున్నది.
from Telugu Cinema News, ఎంటర్టైన్మెంట్ న్యూస్, OTT, Web series, Move reviews - HT Telugu https://ift.tt/jCU5Vgv
0 Comments