Ticker

8/recent/ticker-posts

Malayalam Dubbing Movies: టాలీవుడ్ బాక్సాఫీస్ వ‌ద్ద కోట్లు కొల్ల‌గొడుతోన్న మ‌ల‌యాళం డ‌బ్బింగ్ సినిమాలు

Malayalam Dubbing Movies: మ‌ల‌యాళం డ‌బ్బింగ్ సినిమాలు టాలీవుడ్ బాక్సాఫీస్ వ‌ద్ద అద‌ర‌గొడుతున్నాయి. గ‌త ఏడాది రిలీజైన 2018 మూవీతో పాటు ఇటీవ‌ల రిలీజైన ప్రేమ‌లు, మంజుమ్మేల్ బాయ్స్ నిర్మాత‌ల‌కు ఐదారింత‌ల లాభాల‌ను తెచ్చిపెట్టాయి.



from Telugu Cinema News, ఎంటర్టైన్మెంట్ న్యూస్, OTT, Web series, Move reviews - HT Telugu https://ift.tt/dPqQpvx

Post a Comment

0 Comments