Ticker

8/recent/ticker-posts

OTT: ఓటీటీలో దూసుకుపోతున్న హారర్ కామెడీ మూవీ.. తొలిరోజే ట్రెండింగ్‌లోకి.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

Om Bheem Bush OTT Response: తాజాగా డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లోకి వచ్చిన తెలుగు హారర్ కామెడీ థ్రిల్లర్ మూవీ ఓం భీమ్ బుష్. మార్చి 22న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా మంచి హిట్ టాక్ తెచ్చుకుంది. తాజాగా ఓటీటీలోకి వచ్చిన తొలి రోజునే ట్రెండింగ్‌లో దూసుకుపోతోంది.



from Telugu Cinema News, ఎంటర్టైన్మెంట్ న్యూస్, OTT, Web series, Move reviews - HT Telugu https://ift.tt/jHrd3WC

Post a Comment

0 Comments