Ticker

8/recent/ticker-posts

Rama Ayodhya: అయోధ్య రామ‌మందిరంపై తెలుగు మూవీ - డైరెక్ట్‌గా ఓటీటీలో స్ట్రీమింగ్‌!

Rama Ayodhya: అయోధ్య‌లోని రామ మందిరంపై తెలుగులో ఓ డాక్యుమెంట‌రీ మూవీ రాబోతోంది. రామ అయోధ్య పేరుతో తెర‌కెక్కిన ఈ మూవీ ఆహా ఓటీటీలో ఏప్రిల్ 17 నుంచి స్ట్రీమింగ్ కానుంది.



from Telugu Cinema News, ఎంటర్టైన్మెంట్ న్యూస్, OTT, Web series, Move reviews - HT Telugu https://ift.tt/jqtYBhZ

Post a Comment

0 Comments