Kiara Advani on Game Changer Jaragandi Song: కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‍లో పాల్గొన్న హీరోయిన్ కియారా అడ్వానీ.. గేమ్ ఛేంజర్ సినిమాలోని జరగండి పాట గురించి మాట్లాడారు. ఈ సాంగ్ గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పారు. రామ్‍చరణ్‍తో డ్యాన్స్ ఎక్స్‌పీరియన్స్ గురించి వెల్లడించారు.
from Telugu Cinema News, ఎంటర్టైన్మెంట్ న్యూస్, OTT, Web series, Move reviews - HT Telugu https://ift.tt/Gc0R16F
0 Comments