Ticker

8/recent/ticker-posts

Thug Life Movie: ఆ విషయంలో రికార్డు సృష్టించిన కమల్ హాసన్ ‘థగ్ లైఫ్’ సినిమా!

Thug Life Movie: ‘థగ్ లైఫ్’ సినిమాపై చాలా క్రేజ్ ఉంది. కమల్‍హాసన్ - మణిరత్నం కాంబినేషన్ కావడంతో ఈ చిత్రంపై అంచనాలు భారీగా ఉన్నాయి. దీంతో ఈ సినిమా ఓవర్సీస్ థియేట్రికల్ హక్కులు రికార్డు ధరకు అమ్ముడయ్యాయనే విషయం బయటికి వచ్చింది. ఆ వివరాలివే..

from Telugu Cinema News, ఎంటర్టైన్మెంట్ న్యూస్, OTT, Web series, Move reviews - HT Telugu https://ift.tt/wVoxygD

Post a Comment

0 Comments