Ticker

8/recent/ticker-posts

Brahmamudi Promo: క‌ళ్యాణ్‌పై అనామిక పోలీస్ కేసు - కావ్య‌పై నింద‌లు - శైలేంద్ర‌ను భ‌య‌పెట్టిన మ‌ను

Brahmamudi Promo: బ్ర‌హ్మ‌ముడి ప్రోమోలో విడాకుల కోసం క‌ళ్యాణ్ త‌న‌ను టార్చ‌ర్ పెడుతున్నాడ‌ని భ‌ర్త‌పై అనామిక కేసు పెడుతుంది. పోలీసులు క‌ళ్యాణ్‌ను అరెస్ట్‌చేసిన‌ట్లుగా చూపించారు. గుప్పెడంత మ‌న‌సు ప్రోమోలో రంగా గురించి వ‌సుధార ఓ భ‌యంక‌ర‌మైన నిజం తెలుసుకున్న‌ట్లుగా చూపించారు.



from Telugu Cinema News, ఎంటర్టైన్మెంట్ న్యూస్, OTT, Web series, Move reviews - HT Telugu https://ift.tt/hnQgxbD

Post a Comment

0 Comments