Ticker

8/recent/ticker-posts

Dear Nanna OTT: డైరెక్ట్‌గా ఓటీటీలో రిలీజ్ అవుతోన్న ఫాద‌ర్ సెంటిమెంట్ తెలుగు మూవీ - స్ట్రీమింగ్ ఎందులో అంటే?

Dear Nanna OTT:30 వెడ్స్ 21 ఫేమ్ చైత‌న్య‌రావు హీరోగా న‌టించిన డియ‌ర్ నాన్న మూవీ డైరెక్ట్‌గా ఓటీటీలో రిలీజ్ అవుతోంది. జూన్ 14 నుంచి ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది.



from Telugu Cinema News, ఎంటర్టైన్మెంట్ న్యూస్, OTT, Web series, Move reviews - HT Telugu https://ift.tt/LIZK8MO

Post a Comment

0 Comments