Ticker

8/recent/ticker-posts

Kalki 2898 AD Twitter Review: కల్కి 2898 ఏడీ ట్విట్టర్ రివ్యూ.. ప్రభాస్ మూవీకి మిక్స్‌డ్ టాక్.. బోరింగ్‌గా ఉందంటూ!

Kalki 2898 AD Movie Twitter Review In Telugu: ప్రభాస్ లేటెస్ట్ మైథలాజికల్ సైన్స్ ఫిక్షన్ యాక్షన్ థ్రిల్లర్ సినిమా కల్కి 2898 ఏడీ ఇవాళ థియేటర్లలో సందడి చేయనుంది. ఇప్పటికే పలుచోట్ల ప్రదర్శించబడిన ప్రీమియర్ షోలు చూసిన నెటిజన్స్ సినిమా ఎలా ఉందో కల్కి 2898 ఏడీ ట్విటర్ రివ్యూలో తెలిపారు.



from Telugu Cinema News, ఎంటర్టైన్మెంట్ న్యూస్, OTT, Web series, Move reviews - HT Telugu https://ift.tt/0S8cnBl

Post a Comment

0 Comments