Ticker

8/recent/ticker-posts

Karthika deepam 2:కార్తీకదీపం 2 సీరియల్.. ‘ఐలవ్యూ బావ’ అంటూ అల్లాడించిన జ్యోత్స్న.. దీప గురించి గొప్పగా చెప్పిన కార్తీక్

Karthika deepam 2 serial today june 17th episode: కార్తీకదీపం 2 సీరియల్ ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే.. కార్తీక్ ముందు జ్యోత్స్న ఓపెన్ అయిపోతుంది. తన మనసులో ఉన్న ప్రేమను మొత్తం బయట పెడుతుంది. ఐలవ్యూ బావ  అంటూ తన ప్రేమని వ్యక్తపరుస్తుంది.

from Telugu Cinema News, ఎంటర్టైన్మెంట్ న్యూస్, OTT, Web series, Move reviews - HT Telugu https://ift.tt/vML9WTj

Post a Comment

0 Comments