Ticker

8/recent/ticker-posts

Bigg Boss 7 Telugu Elimination: ఎలిమినేషన్‌లో ట్విస్ట్.. సీక్రెట్ రూమ్‌లోకి అతను.. ఆ ముగ్గురిపై వేటు

Bigg Boss 7 Telugu Fifth Week Elimination: బిగ్ బాస్ 7 తెలుగు సీజన్ నిజంగానే ఉల్టా పుల్టాగా సాగుతోంది. ఇక ఆదివారం నాటి ఎపిసోడ్ ఎవరూ ఊహించని విధంగా జరగనుందని శనివారం నాగార్జున చెప్పారు. అయితే ఈ వారం ఎలిమినేషన్‌తోపాటు సీక్రెట్ రూమ్ టాస్క్ కూడా ఉండనుంది.



from Telugu Cinema News, ఎంటర్టైన్మెంట్ న్యూస్, OTT, Web series, Move reviews - HT Telugu https://ift.tt/NvBLX5i

Post a Comment

0 Comments