ఓటీటీలో తెలుగులో స్ట్రీమింగ్ అవుతోన్న సూపర్ హీరో సైన్స్ ఫిక్షన్ కామెడీ యాక్షన్ థ్రిల్లర్ సినిమా థండర్‌బోల్ట్స్*. మార్వెల్ నుంచి వచ్చిన థండర్‌బోల్ట్స్ జియో హాట్‌స్టార్‌లో ఓటీటీ రిలీజ్ అయింది. విలన్లే సూపర్ హీరోలు అయ్యే ఈ సినిమా ఎలా ఉందో నేటి థండర్‌బోల్ట్స్ ఓటీటీ రివ్యూలో తెలుసుకుందాం.
from Telugu Cinema News, Telugu Movie News, Latest Actors News in Telugu, Telugu Entertainment News | Hindustan Times Telugu https://ift.tt/amZJk3N
0 Comments