Ticker

8/recent/ticker-posts

NNS June 26th Episode: అమావాస్య ఘడియలు మొదలు.. ఆత్మతో చిత్రగుప్తుడి తిప్పలు.. భాగీని అరుంధతి గురించి అడిగిన అమర్​​​​​​

Nindu Noorella Saavasam June 26th Episode: నిండు నూరేళ్ల సావాసం సీరియల్ జూన్ 26వ తేది ఎపిసోడ్‌‌లో అమావాస్య ఘడియలు మొదలు అవుతాయి. దాంతో అరుంధతి ఆత్మ చిత్రగుప్తుడికి కనిపించదు. దాంతో తంటాలు పడతాడు గుప్తా. ఇలా నిండు నూరేళ్ల సావాసం సీరియల్ నేటి ఎపిసోడ్‌లో..



from Telugu Cinema News, ఎంటర్టైన్మెంట్ న్యూస్, OTT, Web series, Move reviews - HT Telugu https://ift.tt/20HcLFi

Post a Comment

0 Comments