Ticker

8/recent/ticker-posts

Suma Kanakala: యాంకర్ సుమ ఈవెంట్స్‌ను క్రాస్ చేయాలి.. తమిళ నిర్మాత ఊహించని కామెంట్స్

KE Gnanavel Raja About Anchor Suma Kanakala Hosting Events: యాంకర్ సుమ కనకాల హోస్టింగ్ ఈవెంట్స్ నెంబర్ క్రాస్ చేయాలని తమిళ పాపులర్ నిర్మాత కేఈ జ్ఞానవేల్ రాజా ఊహించని కామెంట్స్ చేశారు. అల్లు శిరీష్ బడ్డీ మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో ఈ వ్యాఖ్యలు చేశారు.



from Telugu Cinema News, ఎంటర్టైన్మెంట్ న్యూస్, OTT, Web series, Move reviews - HT Telugu https://ift.tt/uVD5STd

Post a Comment

0 Comments