Ticker

8/recent/ticker-posts

Horror Comedy OTT: న‌వ్విస్తూనే భ‌య‌పెట్టే తెలుగు హార‌ర్ కామెడీ మూవీ ఓటీటీలోకి వ‌చ్చేస్తోంది - స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

Horror Comedy OTT: లేటెస్ట్ తెలుగు హార‌ర్ కామెడీ మూవీ ఓ మంచి ఘోస్ట్ ఓటీటీలోకి రాబోతున్న‌ట్లు స‌మాచారం. వెన్నెల‌కిషోర్‌, నందితా శ్వేత ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించిన ఈ మూవీ ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్న‌ట్లు తెలిసింది.



from Telugu Cinema News, ఎంటర్టైన్మెంట్ న్యూస్, OTT, Web series, Move reviews - HT Telugu https://ift.tt/1CkYQpS

Post a Comment

0 Comments