Ticker

8/recent/ticker-posts

Karthika deepam 2 serial july 25th: కార్తీక్ ఇచ్చిన షాక్ కి కుప్పకూలిన పారిజాతం.. శౌర్య కిడ్నాప్ కి ముహూర్తం ఫిక్స్

Karthika deepam 2 serial today july 25th episode: కార్తీకదీపం 2 సీరియల్ ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే.. జ్యోత్స్న అంటే ఇష్టమని కార్తీక్ చెప్పడంతో పారిజాతం సంతోషంతో కుప్పకూలిపోతుంది. ఇక జ్యోత్స్న పట్టరాని ఆనందంలో ఉంటుంది. అటు శౌర్యను ఎత్తుకొచ్చేందుకు అనసూయ ప్లాన్ వేస్తుంది. 

from Telugu Cinema News, ఎంటర్టైన్మెంట్ న్యూస్, OTT, Web series, Move reviews - HT Telugu https://ift.tt/W6FrSTR

Post a Comment

0 Comments