Ticker

8/recent/ticker-posts

Manchu Lakshmi: దేవత అయినా దెయ్యం అయినా నన్నే అడుగుతున్నారు.. మంచు లక్ష్మి కామెంట్స్

Manchu Lakshmi Comments In Adiparvam Song Launch: దేవత అయినా దెయ్యం అయినా తననే అప్రోచ్ అవుతున్నారని మంచు లక్ష్మి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఆమె నటిస్తున్న లేటెస్ట్ మూవీ ఆదిపర్వం మూవీలోని సాంగ్ లాంచ్ ఈవెంట్‌లో మంచు లక్ష్మీ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.



from Telugu Cinema News, ఎంటర్టైన్మెంట్ న్యూస్, OTT, Web series, Move reviews - HT Telugu https://ift.tt/MfQrkxR

Post a Comment

0 Comments