Ticker

8/recent/ticker-posts

Manchu Vishnu: ఆ ఈ-మెయిల్స్ మేం చేయలేదు: క్లారిటీ ఇచ్చిన మంచు విష్ణు టీమ్

Manchu Vishnu: మంచు కుటుంబానికి చెందిన 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ పేరుతో కొందరికి ఈ-మెయిల్స్ వెళ్లాయంటూ స్క్రీన్ షాట్లు బయటికి వచ్చాయి. ఇవి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అయితే, ఆ ఈ-మెయిల్స్ తాము పంపలేదని మంచు విష్ణు టీమ్ వెల్లడించింది.

from Telugu Cinema News, ఎంటర్టైన్మెంట్ న్యూస్, OTT, Web series, Move reviews - HT Telugu https://ift.tt/FIrzges

Post a Comment

0 Comments