Ticker

8/recent/ticker-posts

Prabhas Raja Saab Update: రాజాసాబ్ వ‌చ్చేస్తోన్నాడు - ఇంకా షేకే - ప్ర‌భాస్ మూవీ గ్లింప్స్ రిలీజ్‌ డేట్ అండ్ టైమ్ ఇదే!

Prabhas Raja Saab Update: ప్ర‌భాస్ రాజాసాబ్ నుంచి కొత్త అప్‌డేట్ రాబోతోంది. ఈ మూవీ గ్లింప్స్ రిలీజ్ డేట్‌తో పాటు టైమ్‌ను నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ రివీల్ చేసింది. ప్ర‌భాస్ కొత్త పోస్ట‌ర్‌ను సోష‌ల్ మీడియా ద్వారా అభిమానుల‌తో పంచుకున్న‌ది.



from Telugu Cinema News, ఎంటర్టైన్మెంట్ న్యూస్, OTT, Web series, Move reviews - HT Telugu https://ift.tt/7g9fPhj

Post a Comment

0 Comments