Ticker

8/recent/ticker-posts

Film Fare Awards: ఫిల్మ్ ఫేర్ సౌత్ అవార్డ్స్ - బెస్ట్ హీరోగా నాని - బెస్ట్ మూవీగా బ‌ల‌గం - స‌లార్‌కు ఒక్క అవార్డు రాలేదు

Film Fare Awards: ఫిల్మ్ ఫేర్ సౌత్ 2024 అవార్డుల్లో ద‌స‌రా, బ‌ల‌గం, బేబీ సినిమాలు స‌త్తాచాటాయి. బెస్ట్ హీరోగా నాని, బెస్ట్ హీరోయిన్‌గా కీర్తి సురేష్ అవార్డుల‌ను సొంతం చేసుకున్నారు. ఉత్త‌మ మూవీగా బ‌ల‌గం నిలిచింది.



from Telugu Cinema News, ఎంటర్టైన్మెంట్ న్యూస్, OTT, Web series, Move reviews - HT Telugu https://ift.tt/F3XNHi5

Post a Comment

0 Comments