Ticker

8/recent/ticker-posts

NNS 03rd August Episode: సరస్వతి మేడం గురించి తెలుసుకున్న మిస్సమ్మ.. మనోహరికి షాక్​.. ఆశ్చర్యంలో అమర్​ కుటుంబం​!

NNS 03rd August Episode: నిండు నూరేళ్ల సావాసం శనివారం (ఆగస్ట్ 3) ఎపిసోడ్లో సరస్వతి మేడం గురించి మిస్సమ్మ తెలుసుకుంటుంది. మరోవైపు అమర్ కుటుంబం మొత్తం హాస్పిటల్ కు బయలుదేరుతుండగా.. మనోహరి ఆందోళనలో మునిగిపోతుంది.

from Telugu Cinema News, ఎంటర్టైన్మెంట్ న్యూస్, OTT, Web series, Move reviews - HT Telugu https://ift.tt/zeNQj5X

Post a Comment

0 Comments