Ticker

8/recent/ticker-posts

Anasuya on Pushpa 2: ‘ప్రతీ 10 నిమిషాలకు..’: పుష్ప 2 గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పిన అనసూయ

Anasuya Bharadwaj on Pushpa 2: The Rule: పుష్ప 2 చిత్రంపై హైప్ ఓ స్థాయిలో ఉంది. ఈ క్రమంలో అనసూయ భరద్వాజ్ ఈ మూవీ గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పారు. బిగ్‍బాస్ దీపావళి స్పెషల్ ఎపిసోడ్‍కు గెస్టుగా వచ్చిన ఆమె పుష్ప 2 గురించి మాట్లాడారు. ఆ వివరాలు ఇవే..

from Telugu Cinema News, ఎంటర్టైన్మెంట్ న్యూస్, OTT, Web series, Move reviews - HT Telugu https://ift.tt/eN7mH9K

Post a Comment

0 Comments