Ticker

8/recent/ticker-posts

Bigg Boss Nominations: ఈవారం నామినేషన్స్‌లో ఆరుగురు.. కొత్త వాళ్లలో ఇద్దరే నామినేట్.. ఆమెకు మాత్రం స్పెషల్ ఆఫర్!

Bigg Boss Telugu 8 Nominations Sixth Week: బిగ్ బాస్ తెలుగు 8 నామినేషన్స్ ఆరోవారం జోరుగా సాగాయి. ఈ వారం నామినేషన్స్‌లో ఆరుగురు నామినేట్ అయినట్లు సమాచారం. వారిలో ఇద్దరు వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ ఉన్నారని తెలుస్తోంది. అలాగే, కొత్తగా వచ్చినవాళ్లలో ఒకరికి స్పెషల్ ఆఫర్ ఇచ్చారట. 



from Telugu Cinema News, ఎంటర్టైన్మెంట్ న్యూస్, OTT, Web series, Move reviews - HT Telugu https://ift.tt/yZXGhx7

Post a Comment

0 Comments