Ticker

8/recent/ticker-posts

Psychological Thriller OTT: మ‌రో ఓటీటీలో రిలీజైన తెలుగు సైక‌లాజిక‌ల్ థ్రిల్ల‌ర్ మూవీ - ఊహించ‌ని ట్విస్ట్‌ల‌తో…

Psychological Thriller OTT: వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్‌కుమార్ శ‌బ‌రి మూవీ ఇటీవ‌లే స‌న్ నెక్స్ట్ ఓటీటీలో రిలీజైంది. తాజాగా సైక‌లాజిక‌ల్ థ్రిల్ల‌ర్ మూవీ మ‌రో ఓటీటీలోకి వ‌చ్చింది. శ‌నివారం నుంచి ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ తెలుగు మూవీకి అనిల్ కాట్జ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు.



from Telugu Cinema News, ఎంటర్టైన్మెంట్ న్యూస్, OTT, Web series, Move reviews - HT Telugu https://ift.tt/7BMn1gr

Post a Comment

0 Comments