Ticker

8/recent/ticker-posts

Suriya: ఆ విషయంలో కార్తిపై అసూయగా ఉంది: బిగ్‍బాస్‍లో తమిళ స్టార్ హీరో సూర్య

Suriya: కంగువ ప్రమోషన్లలో భాగంగా బిగ్‍బాస్ తెలుగు షోకు తమిళ స్టార్ హీరో సూర్య వచ్చారు. హోస్ట్ నాగార్జునతో మాట్లాడారు. తన తమ్ముడు కార్తిపై ఓ విషయంలో తనకు బాగా అసూయ ఉంటుందని సూర్య చెప్పారు.

from Telugu Cinema News, ఎంటర్టైన్మెంట్ న్యూస్, OTT, Web series, Move reviews - HT Telugu https://ift.tt/VhZNPUs

Post a Comment

0 Comments