Ticker

8/recent/ticker-posts

Bigg Boss Nominations: య‌ష్మి, నిఖిల్‌పై రివేంజ్ తీర్చుకున్న గౌత‌మ్ - ఈ వారం నామినేష‌న్స్‌లో ఉన్న‌ది వీళ్లే!

Bigg Boss Nominations: బిగ్‌బాస్ ప‌దోవారం నామినేష‌న్స్‌లో గౌత‌మ్‌, నిఖిల్‌, య‌ష్మి మ‌ధ్య గొడ‌వ హైలైట్ అయ్యింది. ఈ వీక్ నామినేష‌న్స్‌లో మొత్తం ఏడుగురు కంటెస్టెంట్స్ నిలిచారు. నిఖిల్‌, పృథ్వీ, య‌ష్మీ, ప్రేర‌ణ‌, విష్ణుప్రియ‌, హ‌రితేజ‌, గౌత‌మ్ నామినేష‌న్స్‌లో ఉన్నారు.



from Telugu Cinema News, ఎంటర్టైన్మెంట్ న్యూస్, OTT, Web series, Move reviews - HT Telugu https://ift.tt/c8boeYj

Post a Comment

0 Comments