Bigg Boss Telugu 8 Thirteenth Week Nominations: బిగ్ బాస్ తెలుగు 8 పదమూడో వారం నామినేషన్స్ కూడా రచ్చ రచ్చ అన్నట్లుగానే సాగినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన షూటింగ్ పూర్తి కాగా ఇవాళ ఈ వారం నామినేషన్స్ ఎపిసోడ్‌ను ప్రసారం చేయనున్నారు. రంగు పడుద్ది కాన్సెప్ట్‌తో ఈ వారం నామినేషన్స్ నిర్వహించారు.
from Telugu Cinema News, ఎంటర్టైన్మెంట్ న్యూస్, OTT, Web series, Move reviews - HT Telugu https://ift.tt/QDahznI
0 Comments