Ticker

8/recent/ticker-posts

Nindu Noorella Saavasam Today Episode: భాగీని కొట్టబోయిన అమర్​- సంబరాల్లో మనోహరి- పిల్లల గొడవ- మిస్సమ్మ​​​​​​​​ రివేంజ్!

Nindu Noorella Saavasam November 6th Episode: నిండు నూరేళ్ల సావాసం నవంబర్ 6 ఎపిసోడ్‌‌లో భాగమతిని అమర్ కొట్టబోయి ఆగుతాడు. అరుంధతి చీరను కర్టెన్‌గా కట్టడంపై ఫైర్ అవుతాడు. తర్వాత మనోహరి వచ్చి నువ్ బయటకు వెళ్లే సమయం వచ్చిందని సంతోషంగా చెబుతుంది మనోహరి. గుప్తాతో మనోహరిపై కోపంగా మాట్లాడుతుంది ఆరు.



from Telugu Cinema News, ఎంటర్టైన్మెంట్ న్యూస్, OTT, Web series, Move reviews - HT Telugu https://ift.tt/ZTIJy1K

Post a Comment

0 Comments