Ticker

8/recent/ticker-posts

OTT: ఓటీటీలో తెలుగు క్రైమ్ థ్రిల్లర్‌కు అదిరిపోయే రెస్పాన్స్- 9.4 ఐఎమ్‌డీబీ రేటింగ్- రెండు ప్లాట్‌ఫామ్స్‌లో స్ట్రీమింగ్

Operation Raavan OTT Streaming Response: ఓటీటీలోకి ఇటీవల వచ్చిన తెలుగు సైకో క్రైమ్ థ్రిల్లర్ మూవీ ఆపరేషన్ రావణ్ అదిరిపోయే రెస్పాన్స్ తెచ్చుకుంటోంది. ఐఎమ్‌డీబీ నుంచి 9.4 రేటింగ్ అందుకున్న ఆపరేషన్ రావణ్ ఓటీటీలో ట్రెండింగ్‌లో దూసుకుపోతోంది. రెండు ఓటీటీల్లో ఆపరేషన్ రావణ్ డిజిటల్ స్ట్రీమింగ్ అవుతోంది.



from Telugu Cinema News, ఎంటర్టైన్మెంట్ న్యూస్, OTT, Web series, Move reviews - HT Telugu https://ift.tt/h4ViW9X

Post a Comment

0 Comments