Brahmamudi Serial Latest Episode: బ్రహ్మముడి లేటెస్ట్ ఎపిసోడ్‌లో కల్యాణ్ ఎవరితో అయినా వెళ్లిపోని వాడికి మాత్రం న్యాయం జరగాలని ధాన్యలక్ష్మీ అంటుంది. ఎలాంటి న్యాయం అని అపర్ణ అడుగుతుంది. ఆస్తిని ముక్కలు చేయమని, కల్యాణ్ వాటా ఇచ్చేయమని ధాన్యలక్ష్మీ అడుగుతుంది. దాంతో ఇంటిల్లిపాది అంతా షాక్ అవుతారు.
from Telugu Cinema News, ఎంటర్టైన్మెంట్ న్యూస్, OTT, Web series, Move reviews - HT Telugu https://ift.tt/UWnZaIt
0 Comments