Ticker

8/recent/ticker-posts

OTT Horror Movie: ఓటీటీలోకి మూడు నెలల తర్వాత తెలుగులోనూ వస్తున్న బ్లాక్‌బస్టర్ హారర్ మూవీ.. రూ.3 వేల కోట్ల వసూళ్లతో..

OTT Horror Movie: ఓటీటీలోకి ఇప్పుడో బ్లాక్ బస్టర్ సైన్స్ ఫిక్షన్ హారర్ మూవీ వస్తోంది. ఈ హాలీవుడ్ మూవీ తెలుగుతోపాటు హిందీ, తమిళం భాషల్లోనూ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ లో స్ట్రీమింగ్ కానుంది. ప్రపంచవ్యాప్తంగా రూ.3 వేల కోట్లు వసూలు చేసిన సినిమా ఇది.

from Telugu Cinema News, ఎంటర్టైన్మెంట్ న్యూస్, OTT, Web series, Move reviews - HT Telugu https://ift.tt/I30Xmjh

Post a Comment

0 Comments