Vantalakka Sequel: వంటలక్క సీరియల్‌కు సీక్వెల్ రాబోతోంది. వంటలక్క టైటిల్‌తోనే కొత్త కథ, క్యారెక్టర్స్‌తో ఈ సీరియల్‌ను టెలికాస్ట్ కానుంది. వంటలక్క స్టార్ మాలో సోమవారం నుంచి శనివారం వరకు మధ్యాహ్నం 2.30 గంటలకు ఈ సీరియల్ ప్రసారమవుతుంది
from Telugu Cinema News, ఎంటర్టైన్మెంట్ న్యూస్, OTT, Web series, Move reviews - HT Telugu https://ift.tt/UXYklHM
0 Comments