Ticker

8/recent/ticker-posts

Bigg Boss Elimination: ఒక్కరోజులో తారుమారైన బిగ్ బాస్ ఓటింగ్.. ఇవాళే ఎలిమినేషన్.. మారిపోయిన ఎలిమినేట్ కంటెస్టెంట్!

Bigg Boss Telugu 8 Elimination Ninth Week: బిగ్ బాస్ తెలుగు 8 తొమ్మిదో వారం ఓటింగ్ ఫలితాలు ఒక్కరోజులో మారిపోయాయి. గురువారం వరకు టాప్‌లో యష్మీ ఉంటే.. శుక్రవారం వచ్చేసరికి ఒక్కసారిగా గౌతమ్ మొదటి స్థానంలో దూసుకుపోతున్నాడు. అలాగే, ఈ వారం ఎలిమినేట్ అయ్యే కంటెస్టెంట్ కూడా మారిపోయినట్లుగా తెలుస్తోంది.



from Telugu Cinema News, ఎంటర్టైన్మెంట్ న్యూస్, OTT, Web series, Move reviews - HT Telugu https://ift.tt/abR5uqe

Post a Comment

0 Comments